Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీప్‌ రాంగ్లర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ సేల్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 6:29 PM జాతీయంవాణిజ్యం
జీప్‌ రాంగ్లర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ సేల్‌ - Udayam
జీప్‌ రాంగ్లర్‌ వైట్‌క్యాప్‌ మొజిటో లిమిటెడ్‌ ఎడిషన్‌ భారత్‌లో విడుదలైంది. ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.73.55 లక్షలుగా నిర్ణయించారు. దేశానికి కేటాయించిన 25 యూనిట్లూ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఈ ఎడిషన్‌ ఆకర్షణీయమైన గ్రీన్‌ రంగు, వైట్‌ టాప్‌తో వస్తుంది. 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 272 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అక్టోబర్‌ చివరి నాటికి వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేయనున్నారు.

Comments

G
Loading comments...