వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్ గెలాక్సీ గ్లాసెస్ స్పెసిఫికేషన్లు, ఫ్రేమ్ డిజైన్ల వివరాలు లీకయ్యాయి. నవంబర్లో అమెరికా, దక్షిణ కొరియాలో ఇవి విడుదలయ్యే అవకాశం ఉంది. స్నాప్డ్రాగన్ ఏఆర్1 జెన్ 1 చిప్సెట్, 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 12 ఎంపీ కెమెరా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
ఈ గ్లాసెస్ 3కే వీడియో రికార్డింగ్, ఓపెన్ ఇయర్ స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లతో రానున్నాయి.
Comments
Loading comments...

