Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐడీబీఐ బ్యాంక్‌ వాటా విక్రయానికి ఆమోదం

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 7:12 PM జాతీయంవాణిజ్యం
ఐడీబీఐ బ్యాంక్‌ వాటా విక్రయానికి ఆమోదం - Udayam
ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం, ఎల్‌ఐసీకి చెందిన 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌కు రూ.52,877 కోట్లకు విక్రయించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ లావాదేవీతో భారీ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ జరగనుంది. విక్రయం పూర్తయిన తర్వాత ప్రభుత్వం, ఎల్‌ఐసీకి కలిపి బ్యాంకులో 34 శాతం వాటా ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...