వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాకు చెందిన BYD సంస్థ 2026 పారిస్ మోటార్ షోలో కొత్త ఫ్లాగ్షిప్ SUV అట్టో 8ను ఆవిష్కరించింది. ఏడుగురు ప్రయాణించేలా రూపొందించిన ఈ కారును ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్లలో అందించనుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ గరిష్ఠంగా 653 కి.మీ. రేంజ్ ఇస్తుందని సంస్థ వెల్లడించింది.
ఫ్లాష్ ఛార్జింగ్తో ఐదు నిమిషాల్లో 10 నుంచి 70 శాతం ఛార్జింగ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

