Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OPPO F35 సిరీస్‌ ఫోన్లు విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 1:25 PM జాతీయంవాణిజ్యం
OPPO F35 సిరీస్‌ ఫోన్లు విడుదల - Udayam
స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లో ఎఫ్‌35 సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఎఫ్‌35, ఎఫ్‌35 ప్రో 5జీ మోడళ్లను తీసుకొచ్చింది. ఎఫ్‌35 ఫోన్‌ ధరలు రూ.45,999 నుంచి రూ.54,999 వరకు ఉండగా, ఎఫ్‌35 ప్రో 5జీ ధరలు రూ.38,999 నుంచి రూ.42,999 వరకు ఉన్నాయి. ఈ ఫోన్లలో 8,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్ల సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయాలను అందిస్తోంది.

Comments

G
Loading comments...