వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ అక్టోబర్ 13న నిర్వహించిన ‘వెల్కమ్ హోమ్’ కార్యక్రమంలో హోమ్ వ్యూ స్మార్ట్ డివైజ్ను ఆవిష్కరించింది. 7 అంగుళాల రెటినా డిస్ప్లేతో వచ్చే ఈ పరికరం ధర రూ.39,900గా ప్రకటించింది. నవంబర్ 13 నుంచి విక్రయాలు ప్రారంభం కానుండగా, ప్రీబుకింగ్స్ మొదలయ్యాయి.
ఈ డివైజ్తో వాయిస్ కమాండ్ల ద్వారా మ్యూజిక్ వినడం, ఫేస్టైమ్ కాల్స్ చేయడం, సెక్యూరిటీ కెమెరా ఫీడ్ చూడవచ్చు.
Comments
Loading comments...

