Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లేవర్డ్‌ మిల్క్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 6:40 PM జాతీయంవాణిజ్యం
ఫ్లేవర్డ్‌ మిల్క్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ - Udayam
రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) ‘జాయ్‌ల్యాండ్‌’ పేరుతో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను విడుదల చేసింది. రూ.20 ధరతో స్ట్రాబెర్రీ, వెనిల్లా ఫ్లేవర్లలో తీసుకొచ్చింది. తద్వారా ఈ విభాగంలో అమూల్‌, ఐటీసీ వంటి సంస్థలకు పోటీ ఇవ్వనుంది. తొలుత తమిళనాడులో ఈ పానీయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...