Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 5:05 PM జాతీయంవాణిజ్యం
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ విడుదల - Udayam
టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ కొత్త గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. కొత్త మోడల్‌లో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, సీఎన్‌జీ ఆప్షన్‌తో పాటు 360 డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగులు, లెవల్‌ 2 ఏడీఏఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Comments

G
Loading comments...