వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకులు మళ్లీ సమ్మెబాట పట్టనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) పిలుపునిచ్చింది. వారానికి 5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలుతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుండటంతో ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని SBI సూచించింది.
Comments
Loading comments...

