Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లికార్జున నగర్‌లో టీం ఆదిదేవ్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 19, 2026 10:15 PM సంగారెడ్డిGeneral
మల్లికార్జున నగర్‌లో టీం ఆదిదేవ్ ఆధ్వర్యంలో మహా అన్నదానం - Udayam
రామచంద్రాపురం మల్లికార్జున నగర్ కాలనీలో టీం ఆదిదేవ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీం ఆదిదేవ్ అధ్యక్షుడు కిష్టారెడ్డి అతిథులను సత్కరించారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందని, అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు.

Comments

G
Loading comments...