Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్‌లో టీబీ ముక్త్ పంచాయతీ అవార్డులు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:24 PM జగిత్యాలGeneral
మల్లాపూర్‌లో టీబీ ముక్త్ పంచాయతీ అవార్డులు - Udayam
మల్లాపూర్ మండలం హుస్సేన్‌నగర్, రత్నాపూర్ గ్రామాలను క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా గుర్తించారు. టీబీ ముక్త్ పంచాయతీ కార్యక్రమంలో హుస్సేన్‌నగర్‌కు గోల్డ్, రత్నాపూర్‌కు బ్రాంజ్ గ్రామపంచాయతీగా గుర్తింపు లభించింది. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ గ్రామాలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో, మండల వైద్యాధికారి వాహిని, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...