వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వచ్ఛత హీ సేవా 2026 కార్యక్రమానికి కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పోస్టర్ ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 17 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

