Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి పోలీసులకు స్వర్ణ కాంతి

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 04, 2026 10:46 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మల్కాజ్‌గిరి పోలీసులకు స్వర్ణ కాంతి - Udayam
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో జరిగిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026లో మల్కాజ్‌గిరి పోలీస్ అధికారులు బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చాటారు. DCP జి. నరసింహారెడ్డి 2 బంగారు, 1 రజత పతకాలు, ACP పి. కాశిరెడ్డి 2 బంగారు పతకాలు సాధించారు. వారి విజయంపై CP బి. సుమతి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...