Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్‌లో విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:31 AM జోగులాంబ గద్వాల్ General
మల్దకల్‌లో విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ - Udayam
మల్దకల్‌ మండలం ఎల్కూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్‌ పి.వినోద్‌కుమార్‌ యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తానని తెలిపారు. హెచ్‌ఎం రమేష్‌, ఏలీయా పాల్గొన్నారు. యూనిఫామ్‌లు అందడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...