వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురుకుప్పం మండలం పచ్చికపలం పంచాయతీ బొమ్మలదొడ్లలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే పింఛన్ అందిస్తామని తెలిపారు.
అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు.
Comments
Loading comments...

