వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట నుంచి దుబ్బాకకు వెళ్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇర్కోడు–తొర్నాల మధ్య రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. పండ్ల లోడుతో వెళ్తున్న టాటా ఏస్ బోల్తా పడటాన్ని గమనించి కాన్వాయ్ ఆపి, ఆయన ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

