వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట రంగధాంపల్లిలో సామాజిక సేవకుడు, విద్యావేత్త రాజ్‌బహదూర్ వెంకట్రామ్‌రెడ్డి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. వారు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
Comments
Loading comments...

