Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8 లక్షల కోట్ల అప్పులు చేశారు.. మంత్రి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 5:05 PM నాగర్ కర్నూల్General
8 లక్షల కోట్ల అప్పులు చేశారు.. మంత్రి - Udayam
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మాత్రం రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు చెబుతున్నారని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం పర్యటించిన మంత్రి.. గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఆధారాలతో సహా వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Comments

G
Loading comments...