Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 5:07 PM సిద్దిపేటGeneral
బాలాజీ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు - Udayam

Photo Gallery

బాలాజీ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు - gallery image 1
బాలాజీ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు - gallery image 2
దుబ్బాక శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్యతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయం మినీ తిరుపతిని తలపిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు.

Comments

G
Loading comments...