వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీ డీకే అరుణ దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. జోగుళాంబ స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు.
షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల స్టేషన్ల పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. వనపర్తి రోడ్, మక్తల్-కృష్ణా, గద్వాలలో పాత రైలు హాల్ట్లను పునరుద్ధరించాలని కోరారు.
Comments
Loading comments...

