వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. 100% రైతు రుణమాఫీ జరిగి ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మంత్రి తుమ్మలకు శనివారం ఖమ్మంలో జరిగిన BRS ఆత్మీయ సమావేశంలో సవాల్ విసిరారు.
అటు సీఎం రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్న జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియని పరిస్థితి అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

