Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారీ చెప్పి పొంగులేటి తప్పించుకోలేరు: పువ్వాడ

Follow Udayam on Google
K.Venkatesh Aug 22, 2026 5:04 PM ఖమ్మంGeneral
సారీ చెప్పి పొంగులేటి తప్పించుకోలేరు: పువ్వాడ - Udayam
రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో చేర్చిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంత్రి పొంగులేటి స్వారీ చెప్పి వారం రోజులు అవుతున్న బాధితుల ఇళ్లను నిషేధిత జాబితా నుండి ఎందుకు తొలగించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అటు నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించడానికి 30% కమిషన్ అడుగుతున్నారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...