Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ జాబితా తప్పిదాలపై సమగ్ర విచారణ జరపాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 22, 2026 5:05 PM జగిత్యాలGeneral
22ఏ జాబితా తప్పిదాలపై సమగ్ర విచారణ జరపాలి - Udayam
22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా 22ఏ జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...