Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ ఆలయ పనులను పూర్తి చేయాలి

Follow Udayam on Google
babu varun Aug 22, 2026 5:06 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ ఆలయ పనులను పూర్తి చేయాలి - Udayam
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణ, అభివృద్ధి ప్రాణులను ప్రాణాలిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించారు. నిత్యాన్న దాన సత్రం నిర్మాణం బద్ది పోచమ్మ ఆలయ పనులపై ఆరా తీశారు.

Comments

G
Loading comments...