Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆగస్టు 28నే రాఖీ పండుగ - పండితుల స్పష్టత

Follow Udayam on Google
santhoshmarri Aug 22, 2026 5:25 PM జగిత్యాలGeneral
ఆగస్టు 28నే రాఖీ పండుగ - పండితుల స్పష్టత - Udayam
శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 28న జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు రాఖీ కట్టేందుకు ఉదయం 6:23 నుంచి 9:48 గంటల వరకు, మధ్యాహ్నం 12:14 నుంచి 1:05 గంటల వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. భద్ర కాలం సూర్యోదయానికి ముందే ముగియడంతో రోజంతా రాఖీ కట్టుకోవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...