Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇకపై గుడిసెల్లో ఎవరూ ఉండకూడదు: యెన్నం

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 5:05 PM మహబూబ్‌నగర్General
ఇకపై గుడిసెల్లో ఎవరూ ఉండకూడదు: యెన్నం - Udayam
హన్వాడ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ ప్రొసీడింగ్స్ పత్రాలు పంపిణీ చేశారు. అర్హులందరికీ సొంత ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...