వార్తలకు తిరిగి వెళ్లండి

పేదశంకర్లపూడిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నిర్వహించిన ప్రజా దర్బార్‌కు పలు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వినతిపత్రాల ద్వారా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

