వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లా డీసీసీబీ పరిధిలో అవసరం లేని మరమ్మతులు, నిర్మాణాల పేరిట ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కొన్ని పనులను మళ్లీ కొత్తగా చేసినట్లు రికార్డుల్లో చూపి నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది.
లక్షెట్టిపేటలో రూ.35 లక్షలతో నిర్మించిన బ్యాంకు భవనం నిరుపయోగంగా ఉండగా, అద్దె భవనంలోనే శాఖ కొనసాగుతోంది. పలు బ్రాంచీల్లో రూ.లక్షలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి.
Comments
Loading comments...

