Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్జాపూర్‌లో ఎంపీఎల్ క్రికెట్ టోర్నీ

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:30 AM కామరెడ్డిGeneral
మిర్జాపూర్‌లో ఎంపీఎల్ క్రికెట్ టోర్నీ - Udayam
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మీర్జాపూర్‌లో దసరా సందర్భంగా ఎంపీఎల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పుట్ట భాస్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...