Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:59 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఈరోజు శ్రీమహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం విశేషమని భక్తులు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

Comments

G
Loading comments...