వార్తలకు తిరిగి వెళ్లండి

గాడాలలోని శ్రీ మహాలక్ష్మీ పీఠంలో శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ చిన వేంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. పీఠాధిపతి డాక్టర్ చిన్న వెంకన్నబాబు స్వామిజీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ద్వాదశ కమలాసన శ్రీచక్ర మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం 28 అడుగుల వైశాల్యంతో ద్వాదశ దళ పద్మాకృతిలో ప్రత్యేక హోమగుండాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

