వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్కు చెందిన ట్రూజన్ క్లీన్ ఎనర్జీస్కు మహారాష్ట్రలో 72 మెగావాట్ల సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.236 కోట్ల ఆర్డర్ లభించింది. హరిఓం పవర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 15 మెగావాట్ల పనులు పూర్తయ్యాయి.
13 ప్రాంతాల్లో 200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

