Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్వానీకి అస్వస్థత.. అపోలోలో చికిత్స

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:08 AM జాతీయంGeneral
అద్వానీకి అస్వస్థత.. అపోలోలో చికిత్స - Udayam
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ శుక్రవారం రాత్రి ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 98 ఏళ్ల అద్వానీ వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఏడాది మేలో అపోలో ఆస్పత్రిలో చేరి, కొన్ని రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.

Comments

G
Loading comments...