వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ శనివారం విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం 6:25 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. అనంతరం 6:35 గంటలకు దుర్గమ్మను దర్శించుకుని, విజయవాడ ఉత్సవ్లో పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటన కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.
Comments
Loading comments...

