వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన సోమవారం భ్రమరాంబికా దేవి కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆది దంపతులు గజవాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. రాత్రి స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, అలంకారాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Comments
Loading comments...

