వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 19న సెలవు ప్రకటించారు. 18న ఆదివారం, 20న దసరా నేపథ్యంలో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి బదులుగా నవంబర్ 14న పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లా ఉద్యోగులకు 3 రోజులు, హెచ్ఓడీలు, రాష్ట్ర స్థాయి సిబ్బందికి 4 రోజుల వరుస సెలవులు రానున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి సెలవులు వర్తించవు.
Comments
Loading comments...

