Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై భర్త రూ.210 కోట్ల ఆరోపణలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:40 AM జాతీయంGeneral
భార్యపై భర్త రూ.210 కోట్ల ఆరోపణలు - Udayam
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్యపై భర్త గిరిధారీ లాల్ సాహు రూ.210 కోట్ల అక్రమాస్తుల ఆరోపణలు చేశారు. విచారణ జరిపించాలని సీఎం పుష్కర్‌సింగ్ ధామీని కోరుతూ వీడియో విడుదల చేశారు. అయితే ఆరోపణలకు ఆధారాలు చూపలేదు. మరోవైపు, సాహుపై రేఖా ఆర్య గృహహింస కేసు పెట్టారు. తనను వేధిస్తూ, చంపుతానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వీడియోను సాహు నకిలీ, ఏఐ ఆధారితమని ఖండించారు.

Comments

G
Loading comments...