Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పలు జిల్లాల్లో వర్ష సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:01 AM అమరావతిGeneral
ఏపీలో పలు జిల్లాల్లో వర్ష సూచనలు - Udayam
ద్రోణి ప్రభావంతో ఏపీలో శనివారం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...