Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహ్మదాబాద్‌-HYD ఇండిగోకు బాంబు బెదిరింపు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:55 AM జాతీయంGeneral
అహ్మదాబాద్‌-HYD ఇండిగోకు బాంబు బెదిరింపు - Udayam
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందని విద్యార్థిని హెచ్చరించడంతో కలకలం రేగింది. దీంతో విమానాశ్రయ అధికారులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువుల కోసం భద్రతా సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...