Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి తోటల్లో వర్షపు నీరు తొలగింపు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:57 AM ములుగు General
మిర్చి తోటల్లో వర్షపు నీరు తొలగింపు - Udayam
ఏటూరునాగారం మండలం మానసపల్లి శివారులో అకాల వర్షాలతో మిర్చి తోటలు జలమయమయ్యాయి. రైతుల ఆందోళనపై స్పందించిన సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, ఉపసర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యుడు వీరన్నను తోటల వద్దకు పంపించారు. వారి సూచనతో జేసీబీ ద్వారా కాలువ తీయించి వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.

Comments

G
Loading comments...