వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4:14 గంటలకు ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.9గా నమోదైనట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది.
భూమి అంతర్భాగంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.
Comments
Loading comments...
