Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌ డ్రైవింగ్‌.. రాజ్‌కుమార్‌ బలి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 6:26 AM హైదరాబాద్General
మైనర్‌ డ్రైవింగ్‌..  రాజ్‌కుమార్‌ బలి - Udayam
హైదరాబాద్‌ కార్మికనగర్‌లో మైనర్‌ నడిపిన కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో విశ్రాంత ఉద్యోగి రాజ్‌కుమార్‌ మృతి చెందారు. ఆయన సోదరుడు ప్రభాకర్‌ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేగంగా దూసుకెళ్లిన కారు మార్గమధ్యంలో ఏడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...