Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 01, 2026 5:58 PM నిర్మల్ General
కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు - Udayam
నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్‌ వెంకటస్వామి పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. వరద గేట్ల మరమ్మతులు పూర్తి చేశామని, పూడికతీత పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కోరారు.

Comments

G
Loading comments...