Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21వసారి జెండా ఎగరేయనున్న మంత్రి తుమ్మల

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 14, 2026 3:11 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
21వసారి జెండా ఎగరేయనున్న మంత్రి తుమ్మల - Udayam
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాతంత్ర్య వేడుకల్లో 21వసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు 20 సార్లు జెండా ఎగురవేసిన ఆయన ఈనెల 15న భద్రాద్రి జిల్లాలో 21వసారి ఆవిష్కరించనున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తుమ్మల ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.

Comments

G
Loading comments...