వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెసెరాక్ట్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఉద్యోగి లేని సంస్థకు భూమి కేటాయించారని ఆయన పేర్కొన్నారు.
కేవలం రూ.లక్ష మూలధనం ఉన్న సంస్థకు భూమి ఎలా కేటాయించారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

