Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ దరఖాస్తుల దిద్దుబాటుకు అవకాశం

Follow Udayam on Google
రచన దేవి Aug 11, 2026 4:05 PM జయ శంకర్ భూపాలపల్లి General
నవోదయ దరఖాస్తుల దిద్దుబాటుకు అవకాశం - Udayam
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల దిద్దుబాటుకు అవకాశం కల్పించినట్లు మామునూర్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆగస్టు 11, 12 తేదీల్లో పరీక్ష మాధ్యమం, కేటగిరీ, లింగం, ప్రాంతం, దివ్యాంగత్వం తదితర వివరాలను మాత్రమే అభ్యర్థులు సరిచేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...