వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. రామప్ప నుంచి గణపసముద్రం చెరువులోకి నీటిని విడుదల చేయాలన్నారు.
చింతగట్టులోని చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణ, వినియోగం, పంపుహౌస్‌ల పనితీరు, నీటి లభ్యతపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

