వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వర్సిటీ పరిధిలోని 52 డిగ్రీ కళాశాలల్లో దోస్త్ స్పెషల్ డ్రైవ్ రిజిస్ట్రేషన్లు నేటితో ముగియనున్నాయి. ఇప్పటికే పలు విడతల అడ్మిషన్లు పూర్తయ్యాయి.
విద్యార్థుల కోసం ఈ నెల 6 నుంచి మరో అవకాశం కల్పించారు. అర్హులైన వారు రేపటి వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

