వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా స్ఫూర్తి నిలవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

