Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నలకు రూ.25 వేల సాయం: మంత్రి సవిత

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 3:20 PM అమరావతిఆంధ్రప్రదేశ్
నేతన్నలకు రూ.25 వేల సాయం: మంత్రి సవిత - Udayam
ఏపీలో అర్హత ఉన్న ప్రతి నేతన్నకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే మెజారిటీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. ఇతర కారణాలతో సాయం అందని వారికి ఒకట్రెండు రోజుల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. కొత్త దరఖాస్తుదారులకు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ నెల 20లోగా సాయం అందిస్తామని మంత్రి చెప్పారు.

Comments

G
Loading comments...